# Connecting Children’s Preschool Knowledge with School Subjects

- Link: https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/
- Published: 2026-09-20T06:35:19+05:30
- Author: MAHENDRA MANCHIKALAPATI

## _పాఠశాల పూర్వ జ్ఞానాన్ని పాఠ్యాంశాలతో అనుసంధానించడం_⏎ _(Connecting Children’s Pre-school Knowledge with School Subjects)_

## Table of Contents

 * [పాఠశాల పూర్వ జ్ఞానాన్ని పాఠ్యాంశాలతో అనుసంధానించడం(Connecting Children’s Pre-school Knowledge with School Subjects)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#connecting-childrens-pre-school-knowledge-with-school-subjects)
 * [పరిచయం (Introduction)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#introduction)
 * [1. పిల్లల అంతర్గత సామర్థ్యాలు మరియు పరిసరాల అనుభవాలు (Innate Abilities & Experiences)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#1-innate-abilities-amp-experiences)
 * [2. పాఠశాల పూర్వ జ్ఞానాన్ని అనుసంధానించే పద్ధతులు (Methods of Integration)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#2-methods-of-integration)
 * [3. బోధనా వ్యూహాలు మరియు సాధనాలు (Pedagogical Strategies & Tools)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#3-pedagogical-strategies-amp-tools)
 * [4. ఉపాధ్యాయుని పాత్ర (Role of the Teacher)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#4-role-of-the-teacher)
 * [ముగింపు (Conclusion)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#conclusion)
 * [Practice Time](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#p)
 * [Related Pages](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/#r)

---

### పరిచయం (Introduction)

బోధనా-అభ్యసన ప్రక్రియలో అభ్యాసకుడి **పూర్వజ్ఞానం (Prior Knowledge)** మరియు బడికి
రాకముందు పొందిన అనుభవాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆధునిక సంజ్ఞానాత్మక మరియు
నిర్మాణత్మక విద్యా సిద్ధాంతాల ప్రకారం, బడికి వచ్చే పిల్లవాని మెదడు ఏమీ రాయబడని **“
ఖాళీ పలక” (Tabula Rasa)** కాదు. పిల్లలు పాఠశాలలో అడుగుపెట్టే నాటికే తమ భౌతిక, సామాజిక
మరియు సాంస్కృతిక పరిసరాలలో జీవించడం ద్వారా అనేక రకాల అనుభవాలను, అవగాహనలను మరియు **
సంజ్ఞానాత్మక చిత్రాలను (Cognitive Maps)** పెంపొందించుకుంటారు. ఈ బడి పూర్వ జ్ఞానాన్ని
పాఠశాల విషయాలతో (భాషలు, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం) అనుసంధానించినప్పుడే
నిజమైన జ్ఞాన నిర్మాణం సాధ్యమవుతుంది.

---

### 1. పిల్లల అంతర్గత సామర్థ్యాలు మరియు పరిసరాల అనుభవాలు (Innate Abilities & Experiences)

పిల్లలు పుట్టుకతోనే పరిసరాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన కొన్ని అంతర్గత శక్తులను
లేదా **దిగువస్థాయి మానసిక ప్రక్రియలను (Lower Mental Functions)** కలిగి ఉంటారు. పాఠశాల
విద్యా వ్యవస్థలోకి రాకముందే పిల్లలు క్రింది **12 ప్రధాన సహజ సామర్థ్యాలను** స్వతహాగా
ప్రదర్శిస్తారు:

 1.  **పరిశీలించుట (Observing):** పరిసరాలలోని వస్తువులను, జంతువులను, సంఘటనలను గమనించడం.
 2.  **గుర్తించుట (Recognizing):** పరిచిత రూపాలను, చిత్రాలను లేదా శబ్దాలను గుర్తుపట్టడం.
 3.  **తెలుపుట / వ్యక్తపరచుట (Expressing):** తమ అవసరాలను, అనుభవాలను మాటలు లేదా సైగలతో
     తెలియజేయడం.
 4.  **వర్ణించుట (Describing):** చూసిన లేదా అనుభవించిన విషయాలను సొంత మాటల్లో వివరించడం.
 5.  **పోల్చుట (Comparing):** పరిమాణం, ఎత్తు లేదా రంగుల ఆధారంగా పోలికలు చూడటం.
 6.  **గుర్తుకు తెచ్చుకొనుట (Recalling):** గడిచిన సంఘటనలను పునఃస్మరణ చేసుకోవడం.
 7.  **వర్గీకరించుట (Classifying):** సమాన లక్షణాలు ఉన్న వస్తువులను ఒక గుంపుగా చేర్చడం.
 8.  **భేదాలు తెలుపుట (Differentiating):** రెండు అంశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం.
 9.  **సాధారణీకరించుట (Generalizing):** నిర్దిష్ట అనుభవాల నుండి సాధారణ నియమాలకు రావడం.
 10. **సంబంధాన్ని ఏర్పరచుట (Establishing Relationships):** కార్యకారణ సంబంధాలను అర్థం
     చేసుకోవడం.
 11. **అంచనా వేయుట (Estimating):** ఉజ్జాయింపు కొలతలు లేదా దూరాలను ఊహించడం.
 12. **ప్రశ్నించించుట (Questioning):** పరిసరాల పట్ల ఉన్న కుతూహలంతో కారణాలను అడగడం.

పియాజే సిద్ధాంతం ప్రకారం, పిల్లలు ఈ పూర్వ అనుభవాల ఆధారంగా **సాంశీకరణం (Assimilation)**,**
అనుకూలత (Accommodation)** మరియు **అనుగుణ్యతల (Adaptation)** ద్వారా నూతన జ్ఞానాన్ని
స్వయంగా ఆవిష్కరించుకుంటారు.

---

### 2. పాఠశాల పూర్వ జ్ఞానాన్ని అనుసంధానించే పద్ధతులు (Methods of Integration)

పాఠశాల విషయాలలోని భావనలను విద్యార్థి యొక్క బడి పూర్వజ్ఞానంతో అనుసంధానించడానికి ప్రధానంగా**
రెండు పద్ధతులు** అవలంబించబడతాయి:

![](https://thecuriosi.com/wp-content/uploads/2026/09/Methods-of-Integration-1024x297.
webp)

 1. **యాదృచ్ఛిక అనుసంధానం (Spontaneous Integration):** బోధనా-అభ్యసన ప్రక్రియ జరుగుతున్న
    సమయంలో ఉపాధ్యాయుడు ముందస్తు ప్రణాళిక లేకుండానే సందర్భోచితంగా, విద్యార్థుల సందేహాలు
    లేదా స్పందనల ఆధారంగా వారి పూర్వ అనుభవాలను పాఠ్యాంశంతో సృజనాత్మకంగా అనుసంధానించడం.
 2. **ప్రణాళికాయుత అనుసంధానం (Planned Integration):** ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక (Lesson
    Plan) రూపొందించుకునేటప్పుడే, నేర్పబోయే విద్యా భావనలకు సరిపోయే బడి పూర్వజ్ఞానాన్ని
    అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా పొందుపరచడం. పాఠ్య పథక రూపకల్పనలో వాడే **మేధో చిత్రణ(
    Mind Mapping)** సోపానం ఈ ప్రణాళికాయుత అనుసంధానానికి ఎంతగానో తోడ్పడుతుంది.

---

### 3. బోధనా వ్యూహాలు మరియు సాధనాలు (Pedagogical Strategies & Tools)

బడి పూర్వజ్ఞానాన్ని పాఠశాల విషయాలతో అనుసంధానించడానికి క్రింది వ్యూహాలు ఉపయోగపడతాయి:

 * **బోధనా సూత్రాల అనుసరణ (Teaching Maxims):**
    - _తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు వెళ్లడం (Known to Unknown)_.
    - _సులభమైన అంశాల నుండి క్లిష్టమైన అంశాలకు బోధించడం (Simple to Complex)_.
    - _మూర్త (ప్రత్యక్ష) విషయాల నుండి అమూర్త భావనలను పరిచయం చేయడం (Concrete to Abstract)_.
    - _ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరించడం (Specific to General)_.
    - _సంపూర్ణం నుండి భాగాలకు వెళ్లడం (Whole to Parts)_.
 * **సంభాషణలు, కథలు మరియు ఆటలు:** తరగతి గదిలో విద్యార్థుల స్వేచ్ఛాయుత సంభాషణలు, 
   కథలు, పాటలు మరియు బొమ్మలు గీయడం ద్వారా వారిలోని దాగి ఉన్న ఆలోచనలను బయటకు రాబట్టి,
   నూతన భావనలకు పునాదిగా వాడుకోవచ్చు.
 * **5E నిర్మాణత్మక నమూనా (5E Constructivist Model):**
    - **Engage (నిమగ్నం చేయడం):** ఉపాధ్యాయుడు విద్యార్థుల గత అభ్యసనానుభవాలను ప్రదర్శించబోయే
      నూతన విషయంతో అనుసంధానించి, వారిని అభ్యసనానికి మానసికంగా సన్నాహపరిచే ప్రాథమిక
      దశ.
    - ఆ తర్వాత _Explore (అన్వేషించడం), Explain (వివరించడం), Elaborate (విశదీకరించడం),
      Evaluate (మూల్యాంకనం చేయడం)_ దశల ద్వారా విద్యార్థి స్వయం జ్ఞాన నిర్మాణం సాధిస్తాడు.
 * **సహజ అభ్యసన వాతావరణం (Natural Learning Experiences – NLE):** పిల్లలకు జట్ల చర్చలు,
   ప్రయోగాలు, పజిల్స్ ద్వారా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించి అభ్యసనాన్ని ప్రోత్సహించాలి.

---

### 4. ఉపాధ్యాయుని పాత్ర (Role of the Teacher)

విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పాఠ్యాంశాలతో ముడిపెట్టడంలో ఉపాధ్యాయుని వైఖరి అత్యంత కీలకమైనది:

 * ఉపాధ్యాయుడు అధికారిక శాసనకర్తగా కాక, అభ్యసన **సౌకర్యకర్తగా (Facilitator)** మరియు
   తన బోధనా విధానాలను నిరంతరం సమీక్షించుకునే **మథనశీల అభ్యాసకుడిగా (Reflective Practitioner)**
   వ్యవహరించాలి.
 * ఉపాధ్యాయుడు **“బోధించడానికి అభ్యసించడం” (Learn to Teach)** అనే ప్రాథమిక భావన 
   నుండి **“అభ్యసించడానికి బోధించు” (Teach to Learn)** అనే ఉన్నత స్థాయికి ఎదగాలి.
 * పిల్లల పూర్వ అనుభవాలను మరియు ఆలోచనలను వినాలి, గౌరవించాలి. పూర్వజ్ఞానానికి, పాఠశాల
   జ్ఞానానికి మధ్య ఉపాధ్యాయుడు ఒక వారధిగా నిలిచినప్పుడే అభ్యసన ప్రక్రియ వేగవంతంగా,
   అర్థవంతంగా సాగుతుంది.

---

### ముగింపు (Conclusion)

పిల్లల బడి పూర్వజ్ఞానం మరియు నిత్యజీవిత అనుభవాలు పాఠశాల విషయాల అభ్యసనానికి ఆటంకాలు
కావు; అవి నిజమైన జ్ఞాన నిర్మాణానికి బలమైన పునాదులు. ఉపాధ్యాయులు ఈ పూర్వజ్ఞానాన్ని
ప్రణాళికాయుతంగా మరియు యాదృచ్ఛికంగా పాఠ్యాంశాలతో అనుసంధానించినప్పుడు, తరగతి గది అభ్యసనం
భయం లేకుండా, ఆనందదాయకంగా మరియు ప్రభావవంతంగా మారుతుంది.

---

## Practice Time

### ప్రశ్నల పట్టిక (Questions)

 సమాధానం ఇచ్చినవి

 దాటవేసినవి

 చూడనివి

 _The Curiosi.com_ Magic Vault APTET/CTET – Connecting Children’s Preschool Knowledge
with School Subjects

  00:00

## Related Pages

 * [Learner, Knowledge, Learning – Types of Learning – Concept & Nature, Child’s abilities before coming to school and its implications. Concept of Curriculum and its Components, Schooling: Inter-linkages and relationships (అభ్యాసకుడు, జ్ఞానం, అభ్యసనం – అభ్యసన రకాలు – భావన మరియు స్వభావం, పాఠశాలకు రాకముందు పిల్లల సామర్థ్యాలు మరియు దాని ప్రభావాలు. పాఠ్యప్రణాళిక భావన మరియు దాని భాగాలు, పాఠశాల విద్య: అంతర సంబంధాలు మరియు అనుసంధానాలు)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/learning-knowledge-and-practice-the-relationships-between-curriculum-and-schooling/)
 * [Critical examination of terminologies and notions associated with child centred education such as Activity-based learning, Joyful learning etc.. (కార్యాచరణ-ఆధారిత అభ్యాసం, ఆనందకరమైన అభ్యాసం మొదలైన బాలల కేంద్రీకృత విద్యకు సంబంధించిన పరిభాషలు మరియు భావనల యొక్క విమర్శనాత్మక పరిశీలన.)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/child-centred-education/)

 Title

 [SPARTAN KIDS Flash Cards for Kids Early Learning (Set of 25) | Ea…](https://www.amazon.in/dp/B0CS97KL3C?tag=thecuriosi10b-21)

 [SPARTAN KIDS Flash Cards for Kids (Set of 15) Early Learning Flas…](https://www.amazon.in/dp/8194821215?tag=thecuriosi10b-21)

 [Curious Cub 13 in 1 Brain Boosting Flash Cards for Babies & Infan…](https://www.amazon.in/dp/B0DF82NG9Y?tag=thecuriosi10b-21)

 [PlayMagic 8-in-1 Brain Boosting Flash Cards for Kids|196 Cards fo…](https://www.amazon.in/dp/B0DM6KLBPP?tag=thecuriosi10b-21)

 [Gurukanth® Premium 8-in-1 Brain Boosting Non-Tearable Flash Cards…](https://www.amazon.in/dp/B09MLW3CMD?tag=thecuriosi10b-21)

 [GDC Flashcards 7-in-1 Educational Flashcards for Kids | 196 Cards…](https://www.amazon.in/dp/B0FTZ8NMX1?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊SPARTAN KIDS Flash Cards for Kids Early Learning (Set of 25) | Easy & Fun Way of Learning 1 Year to 6 Years Babies⌉](https://www.amazon.in/dp/B0CS97KL3C?tag=thecuriosi10b-21)

 [⌊SPARTAN KIDS Flash Cards for Kids (Set of 15) Early Learning Flash Cards Easy & Fun Way of Learning 1 Year to 6 Years Babies (Combo Set), for Language_Skills⌉](https://www.amazon.in/dp/8194821215?tag=thecuriosi10b-21)

 [⌊Curious Cub 13 in 1 Brain Boosting Flash Cards for Babies & Infants | Flash Cards for 1 Year Old to 3 yrs |Set of 180 Extra Large Flashcards for Visual Stimulation & Early Brain Development⌉](https://www.amazon.in/dp/B0DF82NG9Y?tag=thecuriosi10b-21)

 [⌊PlayMagic 8-in-1 Brain Boosting Flash Cards for Kids|196 Cards for 1+ Old Baby|Montessori Educational Toy for Toddlers|Preschool Learning Activity Set|Alphabet, Numbers, Animals, Fruits, Shapes & More⌉](https://www.amazon.in/dp/B0DM6KLBPP?tag=thecuriosi10b-21)

 [⌊Gurukanth® Premium 8-in-1 Brain Boosting Non-Tearable Flash Cards for Kids | 224 Laminated Cards | 1+ Years | Early Learning Montessori Education Toy for Toddlers | Waterproof | Return Gift⌉](https://www.amazon.in/dp/B09MLW3CMD?tag=thecuriosi10b-21)

 [⌊GDC Flashcards 7-in-1 Educational Flashcards for Kids | 196 Cards Total | Alphabet, Animals, Birds, Colours & Shapes, Fruits, Numbers, Vegetables | Early Learning & Preschool Activity Cards⌉](https://www.amazon.in/dp/B0FTZ8NMX1?tag=thecuriosi10b-21)

 Price

 ₹2,565

 ₹1,299

 ₹999

 ₹796

 ₹346

 ₹299

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0CS97KL3C?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/8194821215?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0DF82NG9Y?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0DM6KLBPP?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B09MLW3CMD?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FTZ8NMX1?tag=thecuriosi10b-21)

Share this